1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Dates Nutrition and Health Benefits

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

Dates Nutrition and Health Benefits
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది.
 
జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
 
గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది.
 
జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది.
 
ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.
తర్వాతి కథనం
Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది