భారతదేశంలో చాలామంది మహిళలను ప్రభావితం చేసే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అర్ధం చేసుకోవటానికి సెప్టెంబర్‌లో పీసీఓఎస్ అవేర్‌నెస్ నెలను జరుపుకుంటారు. పీరియడ్స్ సరిగా రాకపోవటం, మగ హార్మోన్ల స్థాయిలు అధికంగా ఉండటం, అండాశయంలో తిత్తులు వంటి లక్షణాలతో కూడిన పీసీఓఎస్ కారణంగా బరువు పెరగడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, సంతానోత్పత్తి సమస్యలు వంటి లక్షణాలకు దారి తీస్తుంది. ఈ లక్షణాలను నిర్వహించడంలో సహాయపడటానికి,...