వ్యాధులను పుట్టించే చెడ్డ అలవాట్లు ఏమిటి?
మితిమీరి భోజనం చేయడం
మనోదుఃఖం
అధికంగా సంచారం చేయడం
భోజనం చేసి స్నానం చేయడం
జలమల నిరోధం
మంచిగాలి సోకకుండుటం
మగువలతో విలాసం
మద్యం,ధూమపానాలు
పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.
