శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2022 (23:12 IST)

ద్రాక్ష వల్ల పొట్ట పెరుగుతుందా?

grapes
ద్రాక్ష అధిక గ్లైసెమిక్ పండు. దీని అర్థం ఏమిటంటే, ద్రాక్షను శరీరం సులభంగా సాధారణ చక్కెరలుగా విభజిస్తుంది. చక్కెర ఇన్సులిన్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా ఇది కొవ్వును నిల్వ చేసి, బరువు పెరగడం మరియు ఊబకాయానికి కారణమవుతుంది. ఐతే... అధిక మొత్తంలో ద్రాక్ష తీసుకునేవారి విషయంలోనే ఇది జరుగుతుంది.

 
ఇకపోతే... కొన్ని ఆరోగ్యకరమైన పండ్లలో పైనాపిల్, యాపిల్, బ్లూబెర్రీస్, మామిడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పైన పేర్కొన్న పండ్లను తింటుండాలి. పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.