సంబంధిత వార్తలు
- యూ సిల్లీ, ఇప్పుడవన్నీ ఎందుకని వెళ్లిపోయింది... ఏం చేయాలి?
- శృంగారం గురించి మహిళ రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తుంది?
- గర్ల్ ఫ్రెండ్‌తో అది చేస్తున్నారా.. సేఫ్టీ ఫస్ట్ అంటున్న పాయల్ రాజ్ పుత్
- ఫోన్ స్విచాఫ్ చేసి రెడీగా వుండు... ఎగిరి గంతేసిన యువకుడు, కరెంట్ తీసి కత్తితో పొడిచింది
- భార్యకు అలా సాయపడమని కోరిన భర్త, ఇంటికొచ్చినవాడితో ఆ బంధం పెట్టుకుంది
గర్భం రావాలంటే ఎప్పుడు శృంగారం చేయాలంటే...
చాలామందికి పెళ్ళయినా పిల్లలు పుట్టరు. పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పిల్లలు పుట్టడానికి కొన్ని సమయాలను ఎంచుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. గర్భం ధరించాలంటే ఈ సమయాల్లోనే శృంగారం చేయాలంటున్నారు. అదేదో తెలుసుకుందాం.
సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనినే భారతీయ ప్రామాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గొనడం వల్ల గర్భధారణకు అవకాశం ఎక్కువ. పురుషుని నుంచి వచ్చే వీర్యకణాలు.. మహిళలో విడుదలయ్యే అండంతో కలిసి పిండంగా మారుతాయి.
8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీన్ని ముందస్తు గర్భధారణ అంటారు. పిల్లలు కలగడం లేదని బాదపడే భార్యాభర్తలు ముందుగా సరైన సమయంలో శృంగారంలో పాల్గొనాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తర్వాతి కథనం