శుక్రవారం, 4 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆదివాసీ గిరిజనులపై తనకున్న ప్రత్యేక అభిమానం, ఆత్మీయతను మరోమారు చాటుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పరిధిలోని కురిడి గ్రామస్థుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్దతుల్లో పండించిన మామిడి పండ్లను ప్రేమతో బహుమతిగా పంపించారు.
పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య
పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. తీసుకున్న అప్పు చెల్లించలేని ఓ యువకుడుని తీవ్రంగా హింసించారు. దీంతో ఈ వేధింపులను భరించలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే భర్త నరికి చంపేశాడు. ఈ ఘటన తిరువళ్లూరు, తిరునిండ్రవూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... తిరువళ్లూరు జిల్లా , తిరునిండ్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం గోమతికి స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..
ప్రేమించిన వ్యక్తి కోసం లింగ మార్పిడి చేయించుకుంటే, ప్రియుడు మాత్రం ముఖం చాటేశాడు. అంతేకుకండా, పెళ్లి కాకముందే శారీరకంగా వేధించాడంటూ లింగ మార్పిడి చేయించుకున్న 25 యేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారం, వేధింపుల కింద కేసు నమోదు చేశారు.
KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం యశోద ఆస్పత్రిలో చేరిన ఆయనను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పరామర్శించారు. జ్వరం, మధుమేహ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని కవిత పరామర్శించారు. తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సీఎం రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా యశోద డాక్టర్లను ఫోన్ చేసి కేసీఆర్ హెల్త్ అప్డేట్ గురించి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రభాస్ తో ఓ బాలీవుడ్ భామ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో దీపికాపదుకొనే చేయనన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరో భామ చేయడానికి సిద్ధమైంది. కాకపోతే అది ఆ సినిమా కాదు. తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్ లో. రాజా సాబ్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజయ్యాక ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం
UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెచ్చేలా కొందరు ప్రయత్నిస్తున్నారని వారిని ఉపేక్షించేదిలేదని చిత్ర నిర్మాతలు వంశీ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. ఒక అనామక వ్యక్తి తాను UV క్రియేషన్స్‌కు చెందినవాడినంటూ నటీమణులను, వారి ప్రతినిధులను తప్పుడు ఆఫర్లతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది.
కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !
సినిమాల్లో ముందుగా ఒకరిని అనుకొని తర్వాత మరో హీరోను తీసుకోవడం చాలా సార్లు జరిగిందే. పోకిరి సినిమాను పవన్ కళ్యాణ్ ను ముందుగా పూరీ జగన్నాథ్ అనుకుని సంప్రదించారు. కానీ ఆయన చేయకపోవడంతో వెంటనే మహేష్ బాబుకు దక్కింది. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను ముందుగా అనుకుంది పవన్ కళ్యాణ్ నే. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన
5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా 'రామాయణ' రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఎఫ్డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.