సారీ అనటానికి బదులుగా... Written By: మనీల Updated: Wed, 9 Oct 2019 (18:13 IST) google-news లంబు: బస్‌లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది. జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్‌మైండ్ అంది.