శుక్రవారం, 4 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దేశంలో అణు యుద్ధం అంచు వరకు వెళ్లిందని సనావుల్లా సంచలన విషయాన్ని అంగీకరించారు.
పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం
మహారాష్ట్రలోని పూణె నగరంలో దారుణం జరిగింది. డెలివరీ బాయ్ ముసుగులో వచ్చిన ఓ కామాంధుడు.. ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్యాంకు లెటర్ వచ్చిందంటూ నమ్మించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆ యువతిపై స్ప్రే చల్లి స్పృహతప్పి పడిపోయిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా, ఆమె ఫోనులోనే సెల్ఫీ తీసుకుని, మళ్లీ వస్తానంటూ బెదిరింపు సందేశం పంపించాడు. ఈ పైశాచిక ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో సాగుతున్న ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెయంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారుడు తన బైకుకు రూ.400కు పెట్రోల్ పోయించగా, కేవలం అర లీటరు మాత్రమే వచ్చింది. దీంతో వాహనదారుడు అవాక్కయ్యాడు.
గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..
ఒక విమానం గగనతలంలో ఉండగానే దాని రెక్కలోని ఓ భాగం ఊడిపోయి రోడ్డుపై పడిన ఘటన అమెరికాలో నార్త్ కరోలినాలో చోటుచేసుకొంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ కూడా ధ్రువీకరించింది. మంగళవారం రాత్రి హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి డెల్టా ఫ్లైట్ నెంబర్ 3247 బోయింగ్ 737-900 విమానం నార్త్ కరోలీనాలోని రెలీ-డర్హం ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. ఈ విమానం ప్రయాణం మొత్తం సాఫీగానే సాగింది.
కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోని మొట్టమొదటి టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ (డిఎన్‌సి)ను ప్రారంభించారు. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించబడిన టాటా డిఎన్‌సి 12 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. ఇంకా రోగుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఈ సెంటర్ నియోజకవర్గం అంతటా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వనరులను ఏకీకృతం చేస్తుంది. డిజిటల్ సాధనాలు, ప్రామాణిక ఆరోగ్య ప్రోటోకాల్‌ల ద్వారా సంరక్షణను మెరుగుపరుస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రభాస్ తో ఓ బాలీవుడ్ భామ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో దీపికాపదుకొనే చేయనన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరో భామ చేయడానికి సిద్ధమైంది. కాకపోతే అది ఆ సినిమా కాదు. తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్ లో. రాజా సాబ్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజయ్యాక ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం
UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెచ్చేలా కొందరు ప్రయత్నిస్తున్నారని వారిని ఉపేక్షించేదిలేదని చిత్ర నిర్మాతలు వంశీ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. ఒక అనామక వ్యక్తి తాను UV క్రియేషన్స్‌కు చెందినవాడినంటూ నటీమణులను, వారి ప్రతినిధులను తప్పుడు ఆఫర్లతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది.
కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !
సినిమాల్లో ముందుగా ఒకరిని అనుకొని తర్వాత మరో హీరోను తీసుకోవడం చాలా సార్లు జరిగిందే. పోకిరి సినిమాను పవన్ కళ్యాణ్ ను ముందుగా పూరీ జగన్నాథ్ అనుకుని సంప్రదించారు. కానీ ఆయన చేయకపోవడంతో వెంటనే మహేష్ బాబుకు దక్కింది. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను ముందుగా అనుకుంది పవన్ కళ్యాణ్ నే. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన
5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా 'రామాయణ' రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఎఫ్డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.