శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో ముందుకుసాగుతోంది. అనేక రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ప్రపంచ దేశాల జాబితాలో టాప్-3లోకి వచ్చింది. అయితే, దేశీయంగా మాత్రం భారత పౌరులు ఏమాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతున్నాం.
అమరావతి రైతులకు శుభవార్త.. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు : కేంద్ర మంత్రి పెమ్మసాని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులకు 30 యేళ్లపాటు లింకు డాక్యుమెంట్లు లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ముఖ్యంగా, రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు.
Chandra Babu: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకని?
జాతీయ స్థాయి వ్యవసాయ, అనుబంధ కళాశాలలను అమరావతికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశంలో బాబు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం, రైతులు, విద్యార్థులు, వ్యవసాయ వ్యవస్థాపకులకు దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా అనేక అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.
బుర్ర లేని దేశంగా మారుతున్న పాకిస్తాన్, పారిపోతున్న వైద్యులు, ఇంజినీర్లు- అసిమ్ కారణమట
పాకిస్తాన్ దేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు, ఎకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాలు చేసేవారు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటం, ఇంకోవైపు సైనిక పెత్తనం అధికం కావడం, ప్రతి విషయంలోనూ ఆర్మీ చీఫ్ అసిమ్ జోక్యం చేసుకోవడంతో ఇక అక్కడ లాభం లేదని మేధావులు తిన్నగా వలసపోతున్నారట. గత రెండేళ్లలో పాకిస్తాన్ దేశం నుంచి 5 వేల మంది వైద్యులు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు విదేశాలకు వలస వెళ్లిపోయినట్లు ప్రభుత్వ నివేదికలో బైటపడింది. ఇలా ఎందుకు జరుగుతోందంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే నిలదీస్తున్నారు.
Telangana: రైతు భరోసాను నిలిపివేయలేదు.. గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది..
రైతు భరోసా నిలిపివేయబడిందని వస్తున్న పుకార్లు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వాదనలు నిరాధారమైనవని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా వివరణాత్మక వివరణను పంచుకుంది. రైతు భరోసా పథకం కింద దాదాపు 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయలేదు. జిల్లాలలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా అధికారులు ప్రస్తుతం గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తప్పు తెలుసుకున్నా.. ఇకపై చులకనగా మాట్లాడను : నటుడు శివాజీ
తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోని హీరో శివాజీ అన్నారు. ఇటీవల దండోరా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొని మహిళల వస్త్ర ధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే.
నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదు : అనసూయ
ఏ ఆడపిల్ల కూడా తనలాంటి దుస్తులు వేసుకోవాలని తాను ఎవరికీ చెప్పలేదని సినీ నటి అనసూయ అన్నారు. మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, పలువురు సినీ హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం : రకుల్ సోదరుడు కోసం గాలింపు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. డ్రగ్స్ మాఫియా మరోమారు ఉలిక్కిపడేలా చేశారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త కొత్త మార్గాల్లో బయటపడుతూనేవుంది.
Nagababu ఆడపిల్ల ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనేవారిని చెప్పుతో...: నాగబాబు వీడియో
మహిళల వస్త్రధారణపై మెగాబ్రదర్ నాగబాబు శనివారం నాడు స్పందించారు. ఆయన Xలో ఓ వీడియోలో స్పందిస్తూ... నేను ఒక సామాన్య మనిషిగా చెబుతున్నాను. ఒక మగాడు ఒక ఆడపిల్ల ఇదే డ్రెస్ వేసుకోవాలి అని ఎలా చెప్తారు? దీనినే మోరల్ పాలిసింగ్ అంటారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆ అమ్మాయి అలాగే వుండాలని చెప్పటానికి మీరెవరు? వాళ్లు ఏం తప్పులు చేసారని వారిపై అడ్డగోలుగా మీద పడతారు. మగవాడి క్రూరత్వం వల్ల అమ్మాయిలపై అఘాయిత్యం జరుగుతోంది. అమ్మాయిలూ.. మీరు ఎలాగైనా వుండండి, ఎలాంటి వస్త్రధారణ అయినా చేసుకోండి. మీరు బైటకు వెళ్లేటపుడు మిమ్మల్ని మీరు రక్షించుకుని పద్ధతిలో వెళ్లండి.
ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్
'కౌన్ బనేగా కరోడ్పతి' షోకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇక్కడకు వచ్చిన తర్వాత ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా మీరు ఏమనుకుంటారోనని భయం అని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అన్నారు.