శుక్రవారం, 16 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:42 IST)
సంబంధిత వార్తలు
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
"లంబు : సమస్యలు మర్చిపోవాలని రోజూ త్రాగుతుంటారా? ఇంతకీ ఏంటా సమస్య?
జంబు : నేను మరీ ఎక్కువగా త్రాగేస్తుంటాను.. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.
పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్
ఈమధ్య కాలంలో సహజీవనం కామన్ అవుతున్నది. చాలా జంటలు పెళ్లి చేసుకునే ముందుగానే పరస్పరం అవగాహన చేసుకున్న తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇద్దరూ కలిసి ఆరు నెలలో ఏడాది కాలమో గడిపేసి అంతా సవ్యంగానే వుందనుకుంటే వివాహం చేసుకుంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా అప్పటివరకూ కలిసి వున్నవారు ఎవరికివారు విడిపోయి పరిచయమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఐతే ఇలాంటి ఘటనల్లో కొన్ని నేరపూరిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ఘటనే పుణెకి చెందిన యువతి విషయంలో జరిగింది.
Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం విజయవాడలో ఐదువేల మందితో తిరంగ యాత్ర జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ జరుగుతుంది.
Bandla Ganesh: బాబును కలిసిన బండ్ల- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నమ్మిన బంటు అనేది తెలిసిందే. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లు బండ్ల గణేష్ గతంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా, బండ్ల గణేష్ ఒక ప్రత్యేక సంఘటనను గుర్తుచేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, బండ్ల గణేష్ తాను ఏడు సంవత్సరాలుగా ఒక సమస్యలో చిక్కుకున్నానని చెప్పారు.
జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది
కరకట్ట రోడ్డు మార్గం ద్వారా వెళ్లేవారికి ఆ రోడ్డు గురించి తెలియని వారు వుండరు. ఎందుకంటే ఒక వాహనం వెళ్తుంటే ఎదురుగా మరో వాహనం వచ్చిందంటే రెండో వాహనం వారు చాలా జాగ్రత్త వహించాల్సి వుంటుంది. అలా కాకుండా ఏమవుతుందిలే అని కారు నడిపేస్తే అది కాస్తా జర్రుమని జారుకుంటూ రోడ్డుకి పక్కనే వున్న పల్లంలోకి పోయి బోల్తా కొడుతుంది. ఇటువంటి ఘటనే శుక్రవారం నాడు జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున విజయవాడలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షంతో నగరం తడిసి ముద్దయ్యింది. ఇక అమరావతి కరకట్ట రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణంగా రిలీజ్ అయిన చిత్రం '#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే9న విడుదలై సక్సెస్ గా సాగుతోంది. ప్రమోషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల యాత్రలు చేసింది చిత్ర యూనిట్.
కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !
సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే కొన్ని శాతం పద్ధతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రీయూనియన్ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో
ప్రొడ్యూసర్ నాగవంశీ బావమరిది రుష్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాన్ బాస్కో’. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ కూడా ముగింపుదశకు చేరుకుంది. నేడు ఈ సినిమాలో నాయిక పాత్రను పరిచయం చేస్తూ ప్రకటించారు. శ్రీ మాయ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ‘డాన్ బాస్కో’. శైలేష్ రమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్
రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.