ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది? Updated: Mon, 23 Sep 2019 (18:05 IST) google-news "లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది. జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".