ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)
love crime
లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయమైన శ్రవణ్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని అరుణ అనే యువతి ఆరోపించింది. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భిణీనని బాధితురాలు తెలిపింది. పటాన్‌చెరులోని శ్రవణ్ ఇంటి ముందు బాధితురాలు నిరసన చేపట్టి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రేమ పేరుతో గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయం అయిన శ్రవణ్, అరుణ
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, ప్రస్తుతం తాను 7 నెలల గర్భిణీని అని పటాన్‌చెరులోని శ్రవణ్ ఇంటి ముందు నిరసనకు దిగిన అరుణ pic.twitter.com/gib3o2WmzU
