భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ? Updated: Sat, 21 Sep 2019 (17:57 IST) google-news "లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.? జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."