1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes : Adults Jokes

వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...

Jokes
భర్త : భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడిగాడు.
 
భార్య : వరండాకు, వంట గదికి మధ్యలో హాల్లో తలుపు ప్రక్కన వున్నాను.
 
భర్త : నీకేమైనా మెంటలా, ఇంట్లో వున్నానని చెప్పచ్చు కదా.
 
భార్య : మీకే మెంటల్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతారేంటి? 
తర్వాతి కథనం
అల్లు అర్జున్ మేనేజ‌ర్ పైన మండిప‌డ్డ సురేష్ బాబు... అస‌లు ఏమైంది..?