ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Modified: మంగళవారం, 16 జులై 2019 (22:32 IST)

హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు

కానిస్టేబుల్- సర్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు.
 
జైలర్- ఇది చాలా మంచి విషయమే కదా... ఎందుకు భయపడుతున్నావు...
 
కానిస్టేబుల్- ఎందుకంటే సర్, హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు....