తినేటప్పుడు ఫోన్ చూడవద్దని మీకెన్ని సార్లు చెప్పాలి?
భర్త- ఫోన్ చూస్తూ వంట చేయవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి.... రసంలో చింతపండు లేదు, ఉప్పు లేదు, కారం లేదు....
భార్య- తినేటప్పుడు ఫోన్ చూడవద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాలి... మీరు రసం పోసుకోలేదు... అన్నంలో నీళ్లు పోసుకున్నారు.
2.
భార్య- పెళ్లి తరువాత మీరు నన్ను అసలు ప్రేమించడం లేదు.
భర్త- ఎగ్జామ్ రాసాక కూడా ఎవడైనా అసలు చదువుతాడా?