సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 జులై 2019 (21:18 IST)

ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా.

అయోమయం- ఏరా ఎక్కడికి బయలుదేరావు.....
వెంగళప్ప- సరుకులు తేవడానికి సూపర్ బజార్‌కి వెళుతున్నాను. 
అయోమయం- ఆ సూపర్ బజార్‌కి వెళ్లకురా... ఆ షాపు ఓనర్ పచ్చి మోసగాడు. మొన్నామద్య ఒక స్వీట్ ప్యాకెట్ కొన్నాను. దానిపై షుగర్ ఫ్రీ అని రాసుంది. ఇంటికెళ్లి ప్యాకెట్ విప్పి చూస్తే అందులో షుగర్ లేదు. అప్పటి నుండి నేను ఆ షాపుకి వెళ్లడం మానుకున్నాను.
 
2.
భార్య- ఏవండీ... నేను చచ్చిపోతే మీరేం చేస్తారు.
బర్త- నేను కూడా చచ్చిపోతాను..
భార్య- నేనంటే అంత ఇష్టమా...
భర్త- ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా.