సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (21:06 IST)

భూమికి కళ్లు తిరిగి పడిపోయినప్పుడు...

టీచర్ : భూకంపాలు ఎందుకు వస్తాయి.
స్టూడెంట్ : భూమి తన చుట్టూ తాను తిరిగితిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది.
 
రాణి : రవీ... నిన్న నేను రాఖీ తెచ్చాను ఎందుకు కట్టించుకోలేదు.
రవి : ఇది మరీ బాగుంది. రేపు నేను తాళి తెస్తాను. కట్టించుకుంటావా...