1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Telugu Funny Jokes : Student and Teacher

చూచి రాయకూడదని చెప్పింది మీరే కదా సర్...

Telugu Funny Jokes
మాస్టారు: ఏంట్రా బోర్డు మీద రాసింది చూచి రాయకుండా గమ్మున కూర్చున్నావ్?
విద్యార్థి: చూచి రాయకూడదని చెప్పింది మీరే కదా సార్...
 
సిద్ధాంతి: ఆకలేస్తుంది అన్నం పెట్టవే... కడుపు మాడిపోతుంది
భార్య: ఇది రాహుకాలమండీ, కాసేపాగితే కానీ వర్జ్యం పోదు. అది పోగానే పెడతాను.
 
లంబు: అరేయ్... జాగ్రత్త, ఈ బస్టాండులో జేబు దొంగలున్నారట.
జంబు: ఈ దొంగలు జేబుల్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటారో?
తర్వాతి కథనం
#KousalyaKrishnamurthyteaser రిలీజ్.. ఏదైనా సాధించాలంటే.. ఆశపడితే సరిపోదు.. (Video)