శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 జులై 2019 (17:32 IST)

గొంతు నొప్పి అంటే గొంతు నొక్కాను.... అంతే...

సుశీల- అక్కా... పెళ్లయిన మూడు రోజులకే మీ ఆయన పోయారా.. ఎలా?
కాంతం- ఏం చెప్పనే తల్లీ.... మొదటి రోజు కాళ్లు నొప్పి అంటే కాళ్లు నొక్కాను. రెండవ రోజు తల నొప్పి అంటే తల నొక్కాను... మూడవ రోజు గొంతు నొప్పి అంటే గొంతు నొక్కాను.... అంతే పుటుక్కున ప్రాణం పోయింది.
 
2.
భార్య- ఏవండీ.... నాకు కడుపులో మంటగా ఉందండీ. 
భర్త- అవునా... ఎప్పటినుండి...
భార్య- మన ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుండి.