అక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా నాన్న.... ఖర్చు లేకుండా ఉంటుందని...
తండ్రి- ఏరా రమేశ్... కోడలు ప్రెగ్నెంట్ కదా... హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి కానీ పిజ్జా హట్‌కి టీసుకువెళ్లావంట ఎందుకు?
కొడుకు- అక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా నాన్న.... ఖర్చు లేకుండా ఉంటుందని తీసుకువెళ్లాను.