ఇలా వచ్చిందో అలా పోయింది... Written By: మనీల Updated: Wed, 25 Sep 2019 (18:20 IST) google-news లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా. జంబు : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.