సోమవారం, 10 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్‌లో ఒకే ఒక సబ్జక్ట్‌లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హైదరాబాద్‌లో తమ తొమ్మిదవ స్టోర్ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ
హైదరాబాద్: భారతదేశంలో అగ్రగామి కేఫ్ చైన్ అయిన యమ్మీ బీ, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తమ తొమ్మిదవ స్టోర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ మైలురాయి బ్రాండ్ విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగు సూచిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్‌లో 12 అవుట్లెట్లు, బెంగళూరులో 4, ముంబైలో 4 అవుట్లెట్లకు విస్తరించాలని ప్రణాళికలు చేసింది. 2022లో VLOGS ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ప్రారంభించబడిన యమ్మీ బీ, చక్కెర రహిత, మైదా/గ్లూటెన్ రహిత, సంరక్షణకారుల రహిత రుచికరమైన వంటకాలను అందించడం ద్వారా ఆహార, పానీయాల పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం
ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎయిమ్స్, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందనీ, అందువల్ల మెగా ఇంజినీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి తన విజ్ఞప్తి మేరకు 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. '' ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను.
టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్
ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన కేవలం తొమ్మి నెలలకే చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. అంతా అవినీతిమయం.. అంతా విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ దఫా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సినీ నటి విజయశాంతి తెలిపారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించింది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఒకరు విజయశాంతి. దీంతో ఆమె సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయిందని, ఇక్కడ ప్రత్యేకించి ఎవరికి చెక్ పెడతామండీ అంటూ ఏపీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన నేతలు అడ్డుపడే వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా చేశారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్
పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం శివమణి 2003 లో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున చిత్రం నేడు ఏకాదశి నాడు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోలో పరిమితుల సమక్షం లో ఆరంబించారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటిస్తుంది.
Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ
కథానాయికలు సినిమా షూటింగ్ కు వస్తే వారి వెంట తల్లి, దండ్రులు, అన్న, ప్రియుడు ఇలా ఎవరో ఒకరు ఉంటారు. సినిమా కథ చెప్పాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. కాని ఓ దర్శకుడు కథ చెప్పడానికి తన కుమార్తెను ఒక్కదానినే రమ్మన్నాడని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ప్రియాంక తల్లి ఆరోపణ చేసింది. వెంటనే సోషల్ మీడియాలలో వైరల్ అయింది. అందరు, ఎవరా దర్శకుడు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు.
Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం నుంచి మూడవ సింగిల్ "అది ధ సర్ప్రైజ్" ను విడుదల చేశారు. మొదటి రెండు పాటలు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత ఈ పాటను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది.
పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ ఫిల్మ్ "కాలమేగా కరిగింది" ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.దసరాకు అనేక అవార్డులు అందుకున్న శ్రీకాంత్ ఓదెల,ది ప్యారడైజ్ చిత్రానికి సంబందించిన రా స్టేట్మెంట్ తో ప్రశంసలు అందుకున్నారు.తన మూడవ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గారికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పుడుతన సొంత బ్యానర్ సమ్మక్క సారక్క క్రియేషన్స్‌ను ప్రారంభించడం ద్వారా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.