శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Pawan Kalyan: పహల్గామ్ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన మధుసూధన్ రావుకు నివాళులర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలోని కావలిని సందర్శించారు. తన సందర్శన సందర్భంగా, కళ్యాణ్ రావు కుటుంబానికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కావలిని సందర్శించి రావుకు నివాళులర్పించారు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ఓదార్చారు.
Pahalgam: పహల్గమ్ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గమ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ముఖేష్ అంబానీ దీనిని ఒక దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖేష్ అంబానీ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడానికి కీలక చర్యను ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో గాయపడిన వారికి అత్యున్నత నాణ్యత గల వైద్య చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి 25 మంది భారత పర్యాటకులను హతం చేయడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడులపై భారత్ దౌత్యపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భారత్ తీసుకున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ కూడా ధీటుగానే ప్రతిస్పందించింది.
Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్
వైకాపా నుంచి సస్పెన్షన్‌కు గురైన శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఏప్రిల్ 22న తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ ఒక వీడియో ప్రకటనలో ధృవీకరించారు. వైకాపా చేసిన అధికారిక ప్రకటనపై తన దృక్పథాన్ని వ్యక్తం చేశారు. "వైఎస్సార్సీపీ గురించి మాట్లాడే ముందు, మనం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. నాకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చింది జగన్, దానికి నేను ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పార్టీకి అవిశ్రాంతంగా సేవ చేసినప్పటికీ, వ్యక్తిగత కారణాల సాకుతో నన్ను కారణం లేకుండా సస్పెండ్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్‌లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు పాశవికంగా పర్యాటకులపై కాల్పులు జరిపిన 25 మందిని హతమార్చారు. ఈ ఉగ్ర చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ బాక్సుతో లోనికి వెళుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన
దొంగలకి పాఠం కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా చౌర్య పాఠం వుంటోందని దర్శకుడు, ఈ చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన అన్నారు. క్రైమ్-కామెడీ డ్రామా తో మూవీ రూపొందింది. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి
ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్‌లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.
సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్‌ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్‌లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.
Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ నటి ఇమాన్వి సుధీర్ఘ వివరణ ఇచ్చింది. ముందుగా, పహల్గామ్లో జరిగిన విషాద సంఘటనకు నా అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తమ ప్రాణాలను మరియు వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా హృదయం విలపిస్తుంది. అమాయక ప్రాణాలను కోల్పోవడం విషాదకరం మరియు నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.