గురువారం, 3 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:01 IST)
సంబంధిత వార్తలు
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
చిన్న పిల్లలకు ఫ్రిజ్‌లోని నీరు ఇస్తున్నారా?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
జంబు : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం
రాయచూర్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది, ఇది ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కర్ణాటకకు ముఖద్వారం అయిన రాయచూర్‌లో విమానాశ్రయం అనే చిరకాల స్వప్నం ఇప్పుడు వాస్తవికతకు దగ్గరగా ఉందని చిన్న నీటిపారుదల- శాస్త్ర- సాంకేతిక శాఖ మంత్రి ఎన్.ఎస్. బోస్‌రాజు పేర్కొన్నారు. రాయచూర్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను మంత్రి తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధిని పెంచడానికి ఇది దోహదపడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒకరు తన మాజీ ప్రియుడు తన కాబోయే అత్తమామలకు ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయడంతో తన వివాహ ప్రతిపాదన రద్దయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 25 ఏళ్ల బాధితురాలు 2019లో నిందితుడిని కలిసింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వారు కలిసి ఉన్న సమయంలో, మాజీ ప్రియుడు తన ఫోన్ పనిచేయడం లేదని ఆరోపిస్తూ ఆమెను ఓటీపీ షేర్ చేసేలా ఒత్తిడి చేశాడు. ఆమె కాంటాక్ట్‌లను అతను యాక్సెస్ చేసిన తర్వాత, ఆమె తన కాల్స్ లేదా సందేశాలకు స్పందించనప్పుడల్లా ఆమెను వేధించడం ప్రారంభించాడు.
బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ, ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉరుములతో కూడిన గాలులు కూడా వీచుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున, వాతావరణ శాఖ రాబోయే కొద్ది రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రతిపాదించిన వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వ భూ ప్రక్షాళన ప్రయత్నాలను "చట్టవిరుద్ధం" అని ప్రకటించింది. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ కోరింది. ఈ విషయంపై వాస్తవ నివేదిక, తీసుకున్న చర్యల నివేదిక రెండింటినీ కోరింది. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, అనేక మంది పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతం పర్యావరణ సున్నితత్వం గురించి, ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH)కి దానికి గల సంబంధాల గురించి ఆందోళనలను లేవనెత్తిన తరువాత MoEFCC జోక్యం చేసుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్
మేము టెలివిజన్‌లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. అది మాకు ఎక్సయిటింగ్ గా అనిపించింది. ప్రదీప్ తో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒకసారి ఈ ఐడియా చెప్పాము. బావుందన్నారు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నరేషన్ ఇచ్చాం. ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది అని డైరెక్టర్స్ నితిన్ & భరత్ అన్నారు.
పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు
పాము నేపథ్యంలో గతంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ పర్యావరణాన్ని కాపాడే నేపథ్యంగా విషయంలోని పాము పగపట్టే కథతో వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఫణి సినిమా రూపొందింది. పూర్తిగా అమెరికాలో నిర్మించిన ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలకాబోతుంది. నేడు హైదరాబాద్ లో సీనిమ్యాక్స్ థియేటర్ లో ఫణి మోషన్ పోస్టర్ ను కె రాఘవేంద్రరావు లాంఛ్ చేశారు.
Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్ ని సూచిస్తుంది. ఈ మూవీలో 'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.