శుక్రవారం, 18 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్‌కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. సమాజానికి భయపడి, బయటకు వస్తే ఇరుగుపొరుగువారు సూటిపోటి మాటలు అంటున్నారన్న ఆవేదనతో 14 ఏళ్ల అత్యాచార మైనర్ బాధిత బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జూన్ 28న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షార్ ప్రాంతంలో 14 ఏళ్ల నేహ తన 3 ఏళ్ల తమ్ముడితో ఆడుకుంటూ ఇంటి ముందు కూర్చుని వుంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన విపిన్ అనే యువకుడు మోటార్ బైకు వేసుకుని అక్కడికి వచ్చాడు. ఇతడితో పాటు విశాల్, హేమంత్ అనే మరో ఇద్దరు యువకులు కూడా తమ మోటార్ బైకులతో అక్కడికి వచ్చారు.
Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తన భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చాడు. ఈ ఘటన జరిగిన తీరు భయానకంగా మారింది. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐలో గణిత నమూనాపై అంతర్జాతీయసదస్సు(Math-CIGAI 2025)ను నేడు కెఎల్‌హెచ్ బాచుపల్లి ప్రారంభించింది. జూలై 17-18, తేదీలలో జరిగే ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, కృత్రిమ మేధస్సు, మెరుగైన వ్యూహాలు, ఆరోగ్య సంరక్షణలో జనరేటివ్ ఏఐ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్లలో అత్యాధునిక పరిశోధనను నడిపించే ప్రధాన కార్యక్రమంగా నిలుస్తుంది. బౌరాంపేట క్యాంపస్‌లో నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమం, గణిత నమూనా, యంత్ర మేధస్సు, అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతల గురించి విస్తృత స్థాయి చర్చలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విశిష్ట నిపుణులను ఒకేదరికి తీసుకువచ్చింది.
Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలను, ఫిర్యాదులను సమర్పించారు. ప్రజలతో మంత్రి వ్యక్తిగతంగా సంభాషించారు. వారి పిటిషన్లు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను వారికి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత
భారత రాష్ట్ర సమితి నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందేనన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?
పందెం కోడి హీరో విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత వరలక్ష్మితో ప్రేమ, ఆపై మరో యువతితో నిశ్చితార్థం.. ప్రస్తుతం హీరోయిన్ ధన్షికతో వివాహం జరగబోతుందనే వార్తలు వచ్చాయి. ధన్షిక కూడా విశాల్‌తో పెళ్లి వార్తలను కన్ఫామ్ చేసింది. వీరిద్దరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరుగుతుందని ప్రకటించారు.
అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్
ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో పోషించిన చిత్రాన్ని విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆమె కీలక పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం 'పరదా'. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రూపొందింది. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు
సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల 'శుభం' సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !
ఎస్.ఎస్. రాజమౌళి కల్పిక కథ బాహుబలి. మళ్ళీ థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది, ఈసారి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఒకే చిత్రంగా అక్టోబర్ 31 న విడుదలవుతోంది. రెండు భాగాలు ఒకే పురాణ అనుభవంగా తిరిగి విడుదల చేయబడుతున్నాయి. అభిమానులు ఇప్పటికే ఉత్సాహంతో సందడి చేస్తున్నారు, ఈ కొత్త కట్ పెద్ద తెరపై ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు.
Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో హరి హర వీరమల్లు లో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది అని కథానాయిక నిధి అగర్వాల్ తెలిపారు.