సోమవారం, 17 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా
తాను బతికే ఉన్నానని, బతికే ఉంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలా చెలరేగిన విద్యార్థులు ఆందోళనలతో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా... గత యేటాది ఆగస్టు 5వ తేదీన ఆ దేశాన్ని వీడి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు.
రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?
వంగవీటి రంగా అంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారుండరు. విజయవాడలో ఆయన హవా ఓ స్థాయిలో నడిచింది. రంగా వారసులుగా ఆయన భార్య వంగవీటి రత్నకుమారి కొన్నాళ్లు రాజకీయాల్లో వున్నారు. ఆ తర్వాత రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నారు. ఇంకోవైపు రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడుగా వున్న వంగవీటి నరేంద్ర వైసిపీలో కొనసాగుతున్నారు. ఈయనకు చెక్ పెట్టేందుకే వంగవీటి ఆశాకిరణ్ రంగంలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వలేదని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా మద్దతు ఇచ్చామని తెలిపారు. చాలా మంది ప్రజలు మరోలా భావించారని ఒవైసీ అన్నారు. బీఆర్ఎస్తో ఎంఐఎం పార్టీకి ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్, తాను ఇద్దరూ తమ తమ పార్టీల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.
బార్లో పని.. మహిళా ఉద్యోగిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు.. (video)
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఒక బార్లో ఆందోళనకరమైన సంఘటన జరిగింది. ఒక మహిళా ఉద్యోగిని ఆమె పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం కెమెరాకు చిక్కింది. ఆమె దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ అతను ఆమెను దగ్గరకు లాక్కుంటూనే ఉన్నాడు. ఆ వ్యక్తిని అమన్ అగర్వాల్‌గా గుర్తించారు. ఈ క్లిప్ వైరల్ అయిన తర్వాత, నవాబాద్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఏ కార్యాలయంలోనూ అలాంటి ప్రవర్తనను అనుమతించబోమని అధికారులు తెలిపారు.
ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇంటర్నేషనర్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై అనేక కేసులు నమోదైవున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో
ఇటీవల అనిమేషన్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి. ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు. ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి.
జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి.
Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ సినిమా !
సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ లు వైవిధ్యమైన దర్శకులు. సింగీతం దర్శకుడిగా పలు విజయవంతమైన సినిమాలు చేశారు. ఆదిత్య 369 వంటి టైం ట్రావల్ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన మరలా మరో సినిమాకు నడుం కట్టినట్లు తెలుస్తోంది. ఇక నాగ్ అశ్విన్ .. మహానటి, కల్కి వంటి సినిమాలతో తెలుగు సినిమా రంగంలోనే సరికొత్త పోకడలకు మార్గం వేశారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం సన్నాహాలు జరుపుకుంటోంది.
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం, నగర సీపీ సజ్జనార్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో సజ్జనార్‌తో పాటు ఆయన బృందాన్ని పవన్ పొగడ్తల్లో ముంచెత్తారు.