సోమవారం, 31 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు
నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సంస్థ అయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ప్రముఖ సభ్యురాలు, బాను, చైతే అని కూడా పిలువబడే రేణుక, సరస్వతి సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలోని కడ్వెండి నివాసి, దండకారణ్య స్పెషల్ జోన్ ఇన్ఛార్జ్ ప్రెస్ బృందం రేణుక తలకు రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. ఎన్కౌంటర్ స్థలం నుండి భద్రతా దళాలు INSAS (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్, మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. ఆమె త్వరలోనే తన బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె నియామకాన్ని కేంద్ర నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ విషయాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారికంగా ప్రకటించింది.
దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు.
సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)
వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కల సాకారమైంది. ఆయన పైలెట్ అయ్యారు. స్వయంగా విమానాన్ని నడిపారు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడిపిన కేతిరెడ్డి హైదరాబాద్ నగరంపై గగన విహారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన కల సాకారమైందని, ఇపుడు తానొక సర్టిఫైడ్ పైలెట్ అని వెల్లడించారు.
కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకు తరలించారు. ఆయన వెంట ముగ్గురు వైద్యుల బృందం కూడా వెళ్లింది. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!
తిరువణ్ణామలై అరుణాచలక్షేత్ర ప్రదర్శనకు వెళ్లిన సినీ నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. దీంతో ఆమె వివాదంలోకి చిక్కుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, స్నేహ, ఆమె భర్త ప్రసన్న కుమార్ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొడుతూ కాలినడకన గిరిప్రదక్షిణ చేశారు. అయితే, గిరిప్రదక్షిణ చేసేటపుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
టాలీవుడ్లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 యేళ్లు. ఆయన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.
ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్
నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా తెరకెక్కింది. దిగ్గజ చిత్ర నిర్మాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991 సంవత్సరంలో విడుదలైంది. మూడు దశాబ్దాలకు పైగా తర్వాత, ఆదిత్య 369 ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లలో తిరిగి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 4K రిజల్యూషన్‌లో రీ-రిలీజ్ చేశారు. ఆదివారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం
ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
లగ్గం టైమ్ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల
రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లగ్గం టైమ్'. ఈ సినిమాలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్. ఇక పవన్ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఏమైందో గాని' పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. '20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్' నిర్మాణంలో కె.హిమ బిందు నిర్మిస్తున్న రామ్ కామ్ ఎంటర్టైనర్ ఇది.