శనివారం, 26 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ
విశాఖపట్నం-విజయవాడ నగరాల మెట్రో రైలు ప్రాజెక్టులు మూడు సంవత్సరాలలో పూర్తవుతాయని, వాటి నిర్మాణం కోసం రెండు కన్సల్టెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి నారాయణ అన్నారు. విజయవాడ, విశాఖ (విశాఖపట్నం) మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. విజయవాడ మెట్రో రైలుకు త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని నారాయణ తెలిపారు.
పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం
బీహార్‌లో దారుణం జరిగింది. పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి కామాంధుల చేతిలో నలిగిపోయింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భోద్ గయలోని పరేడ్ గ్రౌండ్లో గురువారం హోంగార్డు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి హాజరయ్యింది. దేహదారుఢ్య పరీక్ష చేసే సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.
నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తను ఇటీవల అరెస్టయిన సమయంలో తన ఇంటికి పోలీసులు వచ్చారనీ, వారు తమ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో నా మేనేజర్ తో నా భార్య ఫోను కాల్ చేసిందన్నారు. వెంటనే పోలీసులు నా మేనేజర్ కి కాల్ చేసి నువ్వు మేడంకి ఎందుకు కాల్ చేసావంటూ నిలదీశారనీ, దీన్నిబట్టి నా భార్య ఫోనుని కూడా ట్యాప్ చేసారని అర్థమవుతోందన్నారు.
మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు
నాగపట్నంలో ఘోరం జరిగింది. ప్రేమించుకుని ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెద్దలు అందుకు అంగీకరించారు. నిశ్చితార్థం పెట్టుకున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి జరుగుతుందనగా ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు అత్యంత పైశాచికంగా హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడులోని నాగపట్నంలో నివాసం వుంటున్న యువతి, దినేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ సంగతులను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తుండేవారు. దినేష్ చదువు ముగిసినా ఉద్యోగం రాలేదు. కానీ దినేష్ ప్రియురాలికి ఉద్యోగం వచ్చేసింది. ఆమె తన డ్యూటీకి వెళ్లి వస్తోంది.
తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)
తిరుమల ఘాట్ రోడ్డులో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుతపులి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ ఫుటేజ్‌లో చిరుతపులి జంట వైపు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. కానీ చిరుత దాడి నుంచి ఆ జంట తప్పించుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
ఇటీవల బాగా బరువు పెరిగిన తమన్నా భాటియా ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ప్రేమలో మునిగిపోయి, వివాహం జరగనుందనే ఆనందంలో మునిగిపోయిన తమన్నా.. తన సాధారణ ఫిట్నెస్ దినచర్యకు విరామం ఇచ్చినట్లు అనిపించింది. అయితే, నటుడు విజయ్ వర్మతో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న సంబంధం బ్రేకప్ కావడంతో తమన్నా ఫిట్‌నెస్‌పై మళ్లింది. కెరీర్ పరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో హ్యాపీగా వర్కౌట్లు చేసుకుంటూ.. తిరిగి తన శరీరాకృతిని మెరుగుపరుస్తోంది.
Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్లో మస్తు ఆఫర్లు?
దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ తారలలో ఒకరైన శ్రీలీలకు సక్సెస్‌లు పెద్దగా వరించలేదు. గత రెండు సంవత్సరాలుగా, ఆమె విజయాల కంటే ఎక్కువ పరాజయాలను ఎక్కువగా చవిచూసింది. గుంటూరు కారం, స్కంధ, ఎక్స్ట్రా, రాబిన్‌హుడ్, జూనియర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఫలితంగా, ఆమె క్రేజ్ కొద్దిగా తగ్గింది. అయితే, బాలీవుడ్లో ఆమెకు కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో UV క్రియేషన్స్‌పై విక్రమ్ వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను ఎపిక్ స్కేల్లో నిర్మిస్తున్నారు.
చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?
హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్‌గారు మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్‌కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది.
FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు
ఇటలీలోని టురిన్లో జరిగిన FISM వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మ్యాజిక్ 2025లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డును సుహానీ షా గెలుచుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఈ అవార్డుని అందుకుని చరిత్ర సృష్టించారు. ప్రపంచ మ్యాజిక్ కమ్యూనిటీకి ఎంతో గర్వకారణమైన ఈ అవార్డుని సుహానీ షా అందుకుని తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భారతీయ మెజీషియన్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ క్రియేటర్లకు కూడా ఒక మైలురాయి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.