శుక్రవారం, 16 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:38 IST)
సంబంధిత వార్తలు
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
"లంబు : చిట్‌ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక
ఈ నెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నెల 19వ తేదీన వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఆ మరుసటి రోజు జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
అబద్దాల కోరు పాకిస్థాన్... కాశ్మీర్ విషయంలో నోర్మూసుకుని కూర్చొంటే మంచింది...
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ వేదికలపై అసత్యాలు మాట్లాడొద్దని, కాశ్మీర్ అంశంలో నోర్మూసుకుని కూర్చొంటే మంచిదని హెచ్చరించింది. కాశ్మీర్ ప్రాంతం భారత భూభాగంలో విడదీయరాని అంశమని తెలిపింది.
హోటల్ గదిలో భార్యతో ఆమె ప్రియుడు, పట్టుకున్న భర్త, సరే విడాకులు తీసుకో అంటూ షాకిచ్చిన భార్య
తన భార్య కొన్నాళ్లుగా వేరే పురుషుడితో సన్నిహితంగా వుండటాన్ని గమనిస్తూ వచ్చాడు ఓ భర్త. దాంతో ఆమెతో ఎలాంటి గొడవకు దిగకుండా ఆమె కదలికలను గమనిస్తూ వచ్చాడు. అలా గమనిస్తూ వచ్చిన భర్తకు తన భార్యతో తిరుగుతున్న వ్యక్తి ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ అని తేలింది. దీనితో భార్యపై మరింత నిఘా పెట్టాడు. అలా ఒకరోజు తన భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ ఓ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఐతే భార్య తన భర్తకు గట్టి షాకిచ్చింది. ఓకే... నా ప్రియుడితో నన్ను పట్టుకున్నావు కదా.
Roja: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్కే రోజా... మాటలకు, చేతలకు సంబంధం లేదు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభమైన కేవలం పదిహేను రోజుల్లోనే, వైకాపా నేత ఆర్కే రోజా పవన్ కళ్యాణ్‌ను కనీసం నాలుగు సార్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి సంబరాలలో పాల్గొని, పండుగ రోజున కూడా పవన్‌పై ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉండటంపై ప్రశ్నించారు. ఆమె పవన్ కళ్యాణ్ ఇటీవలి కదలికలను ఎగతాళి చేస్తూ, సంబరాల సందర్భంగా అంబటి రాంబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు.
పురుషులు గర్భందాల్చుతారా? భారత సంతతి వైద్యురాలికి వింత అనుభవం
అమెరికా సెనెట్‌లో అబార్షన్ మాత్రల భద్రతపై జరిగిన చర్చ అనూహ్యంగా బయోలాజికల్ జెండర్ చర్చకు దారితీసింది. భారత సంతతికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిషా వర్మను రిపబ్లికన్ సెనెటర్ జోష్ హాలీ పురుషుల గర్భందాల్చగలరా అని పదేపదే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం దానికి సెనెటర్ ప్రతిస్పందన ఇపుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్
నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?
సెలబ్రిటీల చుట్టూ వదంతులు చక్కర్లు కొడుతూనే వుంటాయి. వీటిలో కొన్ని నిజమైతే మరికొన్ని వదంతులుగానే మిగిలిపోతాయి. తాజాగా ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. వీరిద్దరూ ఫిబ్రవరి 14న వివాహం చేసుకోనున్నారని తెలిసింది. ఈ వివాహం దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యే ప్రైవేట్ వేడుకగా ఉంటుందని కూడా టాక్ వస్తోంది. అయితే, ఈ వార్త సంచలనం సృష్టించినప్పటికీ, నటులు లేదా వారి బృందాలు ఈ పుకార్లకు స్పందించలేదు.
Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్
అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'నాగబంధం', విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఇప్పటికే తన గ్రాండ్ స్కేల్, ఆధ్యాత్మిక కథాంశంతో సంచలనం సృష్టిస్తుండగా, ఇప్పుడు చిత్ర బృందం హీరోయిన్ నభా నటేష్ ను పార్వతి పాత్రలో పరిచయం చేస్తూ ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్
హీరో సాయి దుర్గతేజ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా SYG (సంబరాల యేటిగట్టు) నుంచి సంక్రాంతి సందర్భంగా అద్భుతమైన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన బ్యానర్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో సాయి దుర్గతేజ్ రస్టిక్ అవాతర్ అదరగొట్టారు.
రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్
సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా ఈరోజు.. జనవరి 16న విడుదల చేశారు. శ్రీమతి జ్యోత్స్న ఈ చిత్రానికి సహ నిర్మాత. పోరాట సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.