గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్‌లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్ర్య ఉద్యమం మరోసారి తీవ్రమైంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తన కార్యకలాపాలను ముమ్మరం చేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసురుతోంది. భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక దేశం కోసం తన దీర్ఘకాల డిమాండ్‌ను పెంచడానికి బీఎల్ఏ ప్రస్తుత వాతావరణాన్ని ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.
Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం
2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. తాడేపల్లిలో జరిగిన కీలక సమావేశంలో జగన్ పార్టీ నాయకులకు ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా సిద్ధంగా ఉండాలని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రస్తుత ఇన్చార్జులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, కొంతమంది నాయకులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు. ప్రస్తుతం తాను ఎవరినీ బెదిరించడం లేదని, కానీ పనితీరులో వెనుకబడిన నాయకుల జాబితా తన వద్ద ఉందని ఆయన స్పష్టం చేశారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈడీ తన సన్నాహాల్లో భాగంగా, ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధిపతికి, విజయవాడ పోలీసు కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసింది. ఈడీ ప్రత్యేకంగా 21/2024 నంబర్ గల మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్), ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న అన్ని బ్యాంకు ఖాతాల సమాచారం. ఇప్పటివరకు అరెస్టు చేయబడిన నిందితుల వివరాలను కోరింది.
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్
భారతదేశం-పాకిస్తాన్ (India Pakistan war) మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తను వెళ్లబోతున్నట్లు కె.ఎ.పాల్ (KA Paul) వెల్లడించారు. ఇటీవలే ఈ విషయంపై అమెరికాలోని 9 మంది అగ్ర నాయకులతో మంతనాలు జరిపాననీ, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద వున్న నాది అని అన్నారు. టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందనీ, ఆపరేషన్ సింధూర్ ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తనవంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు.
OTTs : పాకిస్తాన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం
ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడుల తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన అన్ని కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో, "భారతదేశంలో పనిచేస్తున్న అన్ని పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా స్ట్రీమింగ్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కోరింది. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే'. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్‌గా నిలుస్తోంది.
శ్రీ విష్ణు కు #సింగిల్ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్
సామజవరగమన ఫేమ్ శ్రీవిష్ణు నటించిన సినిమా #సింగిల్ ఎలా వుండబోతోందని ఆసక్తి ఆయనకూ, ఆయన టీమ్ కూ నెలకొంది. చిత్ర టీమ్ మేరకు ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో వుండబోతోందని తెలుస్తోంది. సింగిల్ గా వుండే హీరోకు తోడు కావాలని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరూ సెట్ కారు. పైగా తనతోటివారు సింగిల్ గా వుండేవారు డబుల్ గా అయ్యేసరికి ఎక్కడలేని ఆక్రోషం వస్తుంది. దానితో లేడీస్ అంటే అసహ్యించుకుంటాడు.
ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్
ఇటీవలే టాలీవుడ్ లో నాగచైతన్య, శోభితా జంట ముగ్గురు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం శోభితా చీరకట్టుకుని ఢిల్లీలో వేవ్స్ మీటింగ్ కు హాజరు కావడమే. అక్కడ తాను కట్టుకున్న చీరపై శ్రద్ధపెడుతూ కనిపించింది. దానికిలో బాలీవుడ్ లోని మీడియా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. దీనిపై ఆమె టీమ్ కూడా క్లారిటీ ఇస్తూ, చైతు, శోభితాలు జంట తల్లి దండ్రులు కావడంలేదని వెల్లడిస్తోంది.
నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్ జీ5లో స్ట్రీమింగ్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్‌హుడ్’ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఉర్రూత లూగించే సాహసానికి సిద్ధం కావాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సస్పెన్స్, ట్విస్ట్స్, ఎవరూ ఊహించలేని మలుపులతో సాగే కథనంతో ఆకట్టుకుంటుంది.