మంగళవారం, 22 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి
ఇటీవలి కాలంలో కర్నాటక రాష్ట్రంలో గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారానికి నాలుగైదు కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాడు 32 ఏళ్ల యోగా టీచర్ ఉన్నఫళంగా ముందుకు పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని బెలగావి జిల్లాలో చిక్కాడి ప్రాంతంలో ఆరతి దిలీప్ అనే 32 ఏళ్ల యోగా టీచర్ వుంటోంది. ఆమె శనివారం నాడు వున్నట్లుండి కిందిపడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది.
మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో "ఆడుదాం ఆంధ్రా" పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత ఆర్కే రోజా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని ఏఫీ శాఫ్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. గతంలో ఆమె క్రీడాశాఖామంత్రిగా పని చేశారని, ఆ సమయంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. తన అంచనా మేరకు ఆగస్టు 15వ తేదీలోపు రోజా జైలుకెళ్లక తప్పదని ఆమె అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందన్నారు. రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని రాయుడు వ్యాఖ్యానించారు.
కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)
సూరత్‌లోని మంగ్రోల్ తాలూకాలోని పలోడ్ గ్రామ శివార్లలో ఉన్న పెట్రోల్ పంప్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని కారు నాలుగు చక్రాల కింద నలిగిపోయింది. ముందు కూర్చుని చెత్తను ఎత్తుతున్న మహిళపైకి కారు డ్రైవర్ అలానే బండిని పోనిచ్చాడు. ఈ సంఘటన మొత్తం పెట్రోల్ పంప్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలలో రికార్డైంది.
బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు
బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. వీరిలో 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఓ పైలెట్ ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన సంఖ్య తెలియాల్సివుంది.
Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి
తెలంగాణ ప్రజలు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్ అని చెప్పుకునేందుకు బదులుగా "జై తెలంగాణ" అని పలకరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి కోరారు. బోరబండలో జరిగిన బోనాలు ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్
హరిహరవీరమల్లు సినిమా ప్రీరిలీజ్ వేడుక ఈరోజు హైదరాబాద్ లో శిల్పకళావేదిక ఆడిటోరియంలో జరిగింది. కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే హాజరై, పవన్ అంటే పవర్ అంటూ ఆయన్ను చూడగానే కొత్త ఎనర్జీ వస్తుందని చెప్పారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, మంచి స్నేహితుడయిన ఈశ్వర్ కండ్రే నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.
Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్లో సమంత నటిస్తుందా?
తన తొలి తెలుగు నిర్మాణంతో తెరకెక్కిన "శుభం" చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించింది సమంత. తన సొంత నిర్మాణంలో తెరకెక్కే సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించాలని యోచిస్తున్నట్లు సమాచారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించే చిత్రాన్ని ఆమె నిర్మించనుందనే టాక్ వస్తోంది.
Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది
అథర్వ, నిమిషా సజయన్ జంటగా నటించి, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన "మై బేబీ" జూలై 18, 2025న నిర్మాత సురేష్ కొండేటి, సహ నిర్మాతలు సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. విడుదలైనప్పటి నుండి, ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది, కేవలం మూడు రోజుల్లోనే ₹35 లక్షలను వసూలు చేసింది. ఇది ఇటీవలి చిన్న బడ్జెట్ చిత్రాలలో గణనీయమైన విజయాన్ని సాధించింది.
Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్
వరుణ్ తేజ్ మోస్ట్ VT15 మేర్లపాక గాంధీ డైరెక్షన్లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. ఈ సినిమా వరుణ్ కెరీర్లోనే వెరీ స్పెషల్, ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.
పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్
పెద్ద హీరోలతో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, చిన్న హీరోలతో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ వెల్లడించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. "అలా మొదలైంది" చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీన్.. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి "భీమ్లా నాయక్" చిత్రంలో నటించారు.