1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Prabhas in a police uniform: Sandeep Reddy reveals details about the police uniform storyline

Prabhas in a police uniform: ప్రభాస్ పోలీస్ యూనిఫాం కథ గురించి చెప్పిన సందీప్ రెడ్డి

Prabhas in a police uniform
సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడు. ఈ సినిమాలో పోలీస్ యూనిఫాం లో కనిపిస్తాడు. దీనిపై బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో ఇలా అన్నారు: "నాకు చాలా పోలీస్ కథలు వచ్చాయి, కానీ అవి నాకు సరిపోవనిపించి నేను అంగీకరించలేదు."
 
ఇప్పుడు, మీ కథ విన్న తర్వాత, నేను పోలీస్ యూనిఫాం ధరించాలని నిర్ణయించుకున్నాను. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది పోలీస్ పాత్రలు పోషించారు, కానీ నేను ఒక ప్రత్యేకమైన కథ కోసం ఎదురుచూస్తున్నాను.
 
నేను పోలీస్ యూనిఫాం ధరిస్తున్నానంటే, అందులో ఒక ప్రత్యేక శైలి ఉండాలి; దానికి ఒక గొప్ప దర్శకుడు కావాలి, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను.
 
ఒక విషయం చెబుతాను బ్రో... థియేటర్లలో ప్రభాస్ అన్న పోలీస్ యూనిఫామ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు, అభిమానులు చేసే రచ్చ ఎలా ఉంటుందో, వారు చూడబోయే ఆ 'స్వాగ్' (స్టైల్) ఎలా ఉంటుందో చూడాలని నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అన్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Bhogi review : శర్వానంద్ పెట్టిన భోగి మంటలు ఏమయ్యాయి.. భోగి రివ్యూ