1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Belly fat reduces with Pine apple juice

అనాస‌తో పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు... ఇలా....

ఈ రోజుల్లో చాలామందికి పొట్ట పెద్ద సమస్యగా మారుతోంది. అయితే పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉందని తాజాగా పరిశోధనల్లో వెల్లడైంది.

Pine apple juice

తయారీ విధానం:
* ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
* నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. 
* తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. 
* రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు మాత్రం ఈ జ్యూస్ తాగరాదు.
About Writer
chj
తర్వాతి కథనం
మాంసాహారం.. చీజ్.. ఫాస్ట్ ఫుడ్‌లకంటే.. సీఫుడ్‌లో కొవ్వు తక్కువ..