సంబంధిత వార్తలు
భారత మార్కెట్లోకి Vivo X90S స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్
Vivo X90S
Vivo X90S స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్, 2160 Hz అధిక ఫ్రీక్వెన్సీ
డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్
ఇమ్మోర్టాలిస్ G715 GPU
ఆండ్రాయిడ్ 13, ఆరిజిన్ OS 3.0
50 MP IMX866 Sony + 12 MP అల్ట్రా వైడ్ + 12 MP ఆప్టికల్ జూమ్ ట్రిపుల్ కెమెరా
32 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
8 GB / 12 GB RAM
256 GB / 512 GB ఇంటర్నల్ మెమరీ
4810 mAh బ్యాటరీ
చైనాలో ఈ Vivo X90S స్మార్ట్‌ఫోన్ ధరను కరెన్సీ పోల్చినట్లయితే, ప్రారంభ-స్థాయి మోడల్ ధర రూ.45,000 నుండి ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అంతర్గత మెమరీ, ర్యామ్ ఎక్కువగా ఉన్న మోడల్ ధర రూ.54,000 వద్ద వుంటుంది.
