వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను అందిస్తుంది. తాజాగా వాట్సాప్ మీ విచక్షణతో మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూస్తారు అనే సరికొత్త ఫీచర్ అందిస్తోంది. ఇది మీ ప్రొఫైల్ ఫోటో గోప్యతను కాపాడుతుంది. చాలా మంది వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆ విషయం మీకు కూడా తెలియదు. గోప్యత పరంగా ఇది సరైనది కాదు. ఆ సందర్భంలో, మీ...