1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
  4. Webdunia is exhibiting at LocWorld 38 Seattle, Booth# 102

#LocWorld38 సీటెల్, Booth#102 వద్ద వెబ్‌దునియా ప్రదర్శన

Webdunia
LocWorld 38 సీటెల్, Booth#102 వద్ద వెబ్‌దునియా ప్రదర్శన చేయనుంది. ఈ ఈవెంట్లో వెబ్ దునియా టెక్నికల్ మరియు లోకలైజేషన్ నిపుణులు తమ యొక్క సాఫ్ట్వేర్ మరియు లోకలైజేషన్ సేవల విధివిధానాలను వివరిస్తారు. 
 
CMMi Level 3 పరిపక్వమైన స్థాయితో ప్రపంచ సంస్థలు మరియు ప్రాసెస్ అసెస్‌మెంట్లతో గత 19 ఏళ్లుగా నిర్వహణలు నిర్వర్తిస్తూ, విస్తరణకు సంబంధించి వ్యూహాలను, సేవలను అందిస్తూ వుంది. ఎప్పటికప్పుడు సాంకేతిక విభాగాలలో నైపుణ్యతను కలిగి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఎనలటిక్స్ తదితర సేవలను అందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నది వెబ్‌దునియా.

అంతేకాదు... 30కి పైగా భాషల్లో ఎలాంటి అనువాదాలనైనా అవలీలగా అనువాదం చేసే సత్తాను కలిగి వుంది. అత్యుత్తమ ప్రామాణాలతో ఇన్-హౌస్ లోకలైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ప్రపంచ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దిబడింది. 
 
అనువాదంలో సాంకేతికతను తెలుసుకునేందుకు వెబ్ దునియాను Booth#102 వద్ద కలవండి
 
LocWorld గురించి... గ్లోబల్ వెబ్‌సైట్ మేనేజ్‌మెంట్‌, అంతర్జాతీయ బిజినెస్, అనువాదం, లోకలైజేషన్లలో LocWorld ప్రధానమైనది. ఈ సమావేశంలో గ్లోబల్ బిజినెస్ మరియూ భాషా అనువాదాల సేవలు, సాంకేతిక మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకునే మహత్తరమైన అవకాశం కల్పిస్తుంది.