నాకు ఉద్యోగం రాగానే...
ప్రేమికుడు: "నాకు ఉద్యోగం రాగానే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను."
ప్రేయసి: "అది సరేగానీ... అప్పటికి మా ఆయన ఒప్పుకుంటాడో? లేదో?"
ప్రేయసి: "అది సరేగానీ... అప్పటికి మా ఆయన ఒప్పుకుంటాడో? లేదో?"