సంబంధిత వార్తలు
- పూరీ-చార్మి నిర్మిస్తున్న ఇస్మార్ట్ శంకర్... రామ్ సిగరెట్ తాగుతూ లుక్...
- మందేసి డ్యాన్సర్లను అక్కడ పట్టుకున్న తెదేపా కార్యకర్తలు... రచ్చరచ్చ...
- సచిన్ కోచ్ కన్నుమూత.. పాడె మోసిన మాస్టర్ బ్లాస్టర్.. భావోద్వేగం
- 18 మెట్లు ఎక్కలేదు.. ఇరుముడి లేనేలేదు.. అది నిజంగా అయ్యప్ప సన్నిధానమా?
- రూ. 2 కే 20 లీటర్ల త్రాగునీరు... రూ. 4కే భోజనం... రోజాకే సాధ్యం...
త్వరలో రూ.2 వేల నోటు రద్దు? ముద్రణ నిలిపివేసిన కేంద్రం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో తొలిసారిగా 2 వేల రూపాయల నోటును చలామణిలోకి తెచ్చారు. ఈ నోటును త్వరలోనే రద్దు చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారానికి మరింతబలం చేకూర్చేలా రూ.2 వేల నోటు ముద్రణను కేంద్రం నిలిపివేసింది. దీంతో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి.
దేశంలో నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా, గత 2016 నవంబరు 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500 నోటుతా పాటు రూ.2000 నోటును చలామణిలోకి తెచ్చారు. నాడు ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నిర్ణయంపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
తర్వాతి కథనం
