సంబంధిత వార్తలు
- 'అంకుల్ చిప్స్' ఓ ప్యాకెట్ కొంటే 1 జీబీ డేటా ఫ్రీ.. ఎలా?
- బాలికకు నీలి చిత్రాలు చూపించి.. బాబాయే అత్యాచారం చేశాడు..
- కొడుకు విదేశాల్లో... కోడలి కోర్కె తీర్చమన్న 60 యేళ్ల మామ.. ఎక్కడ?
- పనికి రావడంలేదని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు, కాదు అమ్మాయిలకు మెసేజ్ చేస్తున్నాడనీ...
- కోడలిని ట్రాప్ చేసి ముగ్గులో దింపిన మామ, బెడ్ పైన అసభ్యకర రీతిలో చూసిన భర్త
కసాయిగా మారిన మేనమామ.. నీటి డ్రమ్ములో ముంచేశాడు.. కారణం ఏంటంటే?
మేనమామ కసాయిగా మారాడు. 13రోజుల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి డెలివరీ కోసమని ఇటీవల తల్లిగారింటికి వచ్చింది.
15 రోజుల క్రితం ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించగా దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చారు. అయితే శిశువు తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన 19 ఏళ్ల మేనమామ కృష్ణ.. సోమవారం ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి పారిపోయాడు.
ఘటనా వివరాలు తెలుసుకున్న పోలీసులు కృష్ణ షిండేను అదుపులోకి తీసుకొని విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని, అందుకే నీటిలో ముంచి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
