1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. I am not your wife; do I have to strip off my clothes to show you who I am?, Lady constable's angry outburst (Video)

నేనేమీ నీ పెండ్లాన్ని కాదు, నేనెవరో బట్టలిప్పి సూపీయాల్న: లేడీ కానిస్టేబుల్ ఆగ్రహం, వీడియో

Lady constable angry
తన పరిధిలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయకుండా నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేయడంపై ఓ మహిళా కానిస్టేబుల్ ఓ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లేడీ కానిస్టేబుల్ మాట్లాడుతూ... మీరు సీపికి ఫిర్యాదు చేసారు. ఆ మేడం ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తారా?
 
మీ పరిధిలో పోలీసు స్టేషనులో కంప్లైంట్ ఇవ్వలేరా? ఈ పోలీసు స్టేషనులో సర్కిల్ ఇన్స్పెక్టర్ లేరా, ఎస్సై గారు లేరా, పోలీసులము లేమా. ఏంటి ఇందాకట్నుంచి చూస్తున్నా నన్నూ ఈమె ఈమే అంటున్నావ్. నేనేమైనా నీ పెండ్లాన్నా... పోలీసు అవునో కాదో నీకు నేను బట్టలిప్పి సూపియాల్నా. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అయోధ్య రాముడి విరాళాలు బొక్కేసింది ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు: అసద్