సంబంధిత వార్తలు
- తల్లి మృతి.. పక్కనే పసి ప్రాణం.. ఆకలితో చంటిబిడ్డ అల్లాడిపోతున్నా..?
- చెస్ట్ కొంచెం చూపించవా.. మా ఆయన వస్తే వేరుగా వుంటది: అనసూయ
- భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?
- ఆ నటుడు నాలో సగం వుండడు, నన్ను గదిలోకి లాక్కెళ్లి: నటి సంచలన ఆరోపణలు
- corona second wave: ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు ఒక్కసారిగా మృతి
ఎన్.టి.ఆర్.ను శ్రీనివాసుడుగా చూపిన పుల్లయ్య
P. pullayya
ఇక మొట్టమొదట తిరుమల వాసుని కథతో బాలాజీ చిత్రాన్ని తెలుగు వారి ముందు ఉంచింది పుల్లయ్య గారే. అదే కథను 1960లో మరోసారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' పేరుతో రూపొందించి మరోమారు తెలుగువారిని పులకింప చేశారు. ముఖ్యంగా రెండో సారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' రూపొందించినపుడు థియేటర్లే దేవాలయాలుగా మారాయని ఈనాటికీ చెప్పుకుంటారు. ఆ సమయంలో ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని కేంద్రాలలోనూ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పారు.
ఆ విగ్రహాల వద్ద ఉంచిన హూండిల మొత్తం సొమ్మును సినిమా తీసేంత వచ్చిందని అంటుండేవారు. ఇక ఆయన భార్య నటి శాంతకుమారి. పి. పులయ్యం జయంతి మే2వ తేదీ. ఈ సందర్భంగా ఆయన చేసిన సినిమాలలో బాగా పేరుండేవి చాలానే వున్నాయి. అర్థాంగి, జయభేరి, సిరిసంపదలు, మురళీకృష్ణ, కొడుకు కోడలు వున్నాయి.
'రేచుక్క, కన్యాశుల్కం' చిత్రాలను ఎన్టీఆర్ తో తెరకెక్కించారు పి. పుల్లయ్య. వీటిలో 'కన్యాశుల్కం' రిపీట్ రన్స్ లోనూ శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అందుకే 1981లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. విశేషం ఏమంటే పుల్లయ్య సతీమణి శ్రీమతి శాంతకుమారికి కూడా 1999లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
