శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (12:23 IST)

శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడుస్తున్నారా?

శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడవకండి. ఉదయం పూట ,సాయంకాల సమయం ఈ రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవడం మంచిది.
 
శివాలయమునకు వెళ్ళినపుడు ముందుగా నవగ్రహాల దర్శనం చేసుకుని , ప్రదక్షిణాలుఅయినతర్వాత , కాళ్ళు కడుగుకొని ఆ తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి. త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
 
అలాగే కార్తీక చతుర్దశి :- ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. అమావాస్య :- పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.