1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Telugu Panchangam 2019, October 30

తెలుగు పంచాంగం.. బుధవారం 30-10-2019.. గాయత్రి మాతను పూజిస్తే?

Telugu Panchangam for October 30
బుధవారం, కార్తీక, శుక్ల పక్షం
గాయత్రి మాతను పూజించిన వారికి సకల శుభదాయకం
విదియ - ఉదయం 06.06 గంటల నుంచి. 
అనురాధా నక్షత్రం- రాత్రి 01:35 గంటల వరకు
 
సూర్యోదయం -ఉదయం 06:13 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:45 గంటలు
వర్జ్యం ఉదయం 06:05 నుంచి 07:39 గంటల వరకు
దుర్ముహూర్తం -పగలు 11.26 గంటల నుంచి 12.24 గంటల వరకు 
 
అభిజిత్ ముహూర్తం - లేదు
అమృత కాలం - మధ్యాహ్నం 12:07 నుంచి 01:38 గంటల వరకు
 
రాహు కాలం - మధ్యాహ్నం 12:00 నుంచి 01:30 గంటల వరకు
యమగండం - ఉదయం 07.30 నుంచి 09.00 వరకు
About Writer
సెల్వి
తర్వాతి కథనం
30-10-2019 బుధవారం రాశి ఫలితాలు, దంపతుల మధ్య?