1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. If you do the puja for subramanya swamy on tuesday

సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే.. సర్పదోషాలు తొలగిపోతాయా..?

సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారు కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలో, మరికొన్ని క్షేత్ర

subramanya
సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారు కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలో, మరికొన్ని క్షేత్రాల్ల బల్లెం ధరించిన బాలుని రూపంలో పూజలు అందుకుంటుంటారు.
 
సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. మంగళవారం రోజున స్వామివారికి అరటిపండ్లు, పటిక బెల్లం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. 
 
ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేయడం వలన సర్ప దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. దాంతో సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామికి నియమనిష్టలతో ఆరాధించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
24-09-2018 - సోమవారం దినఫలాలు - అవివాహితులకు కోరుకున్న..