గురువారం, 15 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
మంగళవారం, 1 జులై 2014 (10:46 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,590 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,800, వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,250, వెండి కిలో ధర రూ.44,900గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,010, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.44,500గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
AA23: లోకేష్ కనకరాజ్ చిత్రం కోసం ఆతృతగా చూస్తున్నా : అల్లు అర్జున్
తిరుగులేని స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజన్స్, పాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న అల్లు అర్జున్.. వాస్తవానికి దగ్గరగా ఉండే, హై ఇంపాక్ట్ ఫిల్మ్ మేకింగ్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థం ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసి ఈ సినిమాలో పని చేస్తున్నారు. వీరికి తోడుగా రాక్‌స్టార్ అనిరుధ్ కూడా జాయిన్ కావటం విశేషం.
Rohit Varma: రోహిత్ వర్మ హీరోగా పల్నాడు టైటిల్ రిలీజ్
రోహిత్ వర్మ వర్మ హీరోగా గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ LLP బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'పల్నాడు' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఎగిరే నిప్పురవ్వల బ్యాక్ డ్రాప్ లో హీరో మండుతున్న కర్రని పట్టుకొని, పవర్ఫుల్ ఇంటెన్స్ గా కనిపించిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీ క్రియేట్ చేసింది.
ఒక పైపు అనిల్ రావిపూడి సక్సెస్ పార్టీ - మరోవైపు థియేటర్స్ ఖాళీ ?
మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్
హీరో విజయ్ తనకు అన్నతో సమానమని, పరాశక్తి చిత్రంలో ఎలాంటి వివాదం లేదని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఈ రెండు అంశాలపై ఎలాంటి ట్రోల్స్ వచ్చినా తాను ఆందోళనపడబోనని స్పష్టం చేశారు.
జూమ్ కాల్లో బోరున విలపించిన యాంకర్ అనసూయ
బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ జూమ్ కాల్లో బోరున విలపించారు. మనమంతా మనుషులమేనని, ఒక మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో తనకెలాంటి సిగ్గూ లేదని పేర్కొన్నారు. తాజాగా జరిగిన జూమ్ ప్రెస్మీట్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. 'నిన్న జూమ్ కాల్ ద్వారా ప్రెస్మీట్లో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి
మకర సంక్రాంతి అంటేనే సూర్యకిరణాల వెలుగులు, కొత్త బియ్యం ఘుమఘుమలు, ఇంటి ముంగిట అందమైన ముగ్గులతో అలరారే వేడుక. పవిత్ర స్నానాలు, గోపూజల వంటి సాంప్రదాయక విధులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే ఈ పండుగ రోజున, సంప్రదాయంతో పాటు సౌకర్యం కూడా ఎంతో ముఖ్యం. ఫ్యాబ్ ఇండియా వారి మకర సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్ అచ్చం అటువంటి క్షణాల కోసమే రూపొందించబడింది. ఇది సరళత, కళాత్మకత మరియు కాలాతీత డిజైన్ల అద్భుత సమ్మేళనం. ఈ కలెక్షన్లో మృదువైన, శ్వాసక్రియకు అనువైన కాటన్-సిల్క్ మిశ్రమ వస్త్రాలు ఉన్నాయి, ఇవి రోజంతా తేలిక పాటి, సౌకర్యవంతమైన అనుభూతులను అందిస్తాయి.
దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లో కొత్త స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: మహిళల బాటమ్‌వేర్ విభాగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న గో కలర్స్(Go Colors), దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ఏ.ఎస్. రావు నగర్లో 4,430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టోర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్లో ఈ స్టోర్ ఏర్పాటైంది.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్
హైదరాబాద్: తదుపరి తరం సౌందర్య, శరీర శిల్ప సంరక్షణలో మార్గదర్శక సంస్థ అయిన వీక్యురా రీస్కల్ప్ట్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ అత్యాధునిక క్లినిక్‌ను అధికారికంగా ప్రారంభించింది. చెన్నైలో విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత, హైదరాబాద్ మార్కెట్లోకి బ్రాండ్ యొక్క వ్యూహాత్మక ప్రవేశాన్ని ఈ ప్రారంభం సూచిస్తుంది , త్వరలోనే బెంగళూరుకు ఈ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించనుంది.