1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Stock Market moving in Red

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

Stock Market
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 
 
ఇందులో భాగంగా సోమవారం ఉదయం బీఎస్ఈ 701 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ మార్క్ 56,495 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 16,955 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ, మారుతీ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్అండ్‌టీ సంస్థలు నష్టాలను చవిచూశాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బెంగుళూరులో సరికొత్త వివాదం : బైబిల్ గ్రంథానికి నో ఎంట్రీ