తెలంగాణలో రైతు బంధు పథకం... పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్ నేతలు..!
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి రైతు బంధు పథకం ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ప్రభుత్వం అందించే ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్‌బుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కరీంనగర్
Publish: Wed, 9 May 2018 (22:16 IST)
Updated: Wed, 9 May 2018 (22:20 IST)