1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : Air Gun Blast, Girl Killed

సంగారెడ్డిలో విషాదం.. ఎయిర్‌గన్ పేలి బాలిక మృతి

Telangana
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పిల్లలంతా కలిసి ఆడుకుంటుండగా ఈ విషాద ఘటన జరిగింది. 
 
ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బాలికను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ బాలిక అప్పటికే ప్రా.ణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జెలెన్ స్కీ కీలక నిర్ణయం... నాటోతో కలిసేది లేదు.. రష్యాతో చర్చలు