1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Young Girl Missing in Hyderabad

తాళ్ళబస్తీలో యువతి అదృశ్యం

Hyderabad
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఈమెకు 20 యేళ్లు. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. 
 
దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఎంతగానో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్వాతి అన్న అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
విశాఖ గాజువాక స్టీలు ఫ్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద సి.ఐ.టి.యు అధ్వ‌ర్యంలో ధ‌ర్నా